IPL 2021 : Shahrukh అదుర్స్, Ravindra Jadeja ఫీల్డింగ్ విన్యాసాలు | CSK Vs PBKS || Oneindia Telugu

2021-04-16 66

Ravindra Jadeja amazing fielding and Deepak chahar career best bowling leads Chennai super kings to a grand victory.
#RavindraJadeja
#Jadeja
#Csk
#Chennaisuperkings
#Dhoni
#Cskvspbks
#Gayle
#KlRahul
#PunjabKings

ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. కేఎల్ రాహుల్ కేప్టెన్సీ వహిస్తోన్న పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇరు టీం తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రాబిన్ ఉతప్పకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక ఐపీఎల్ టోర్నీలో చెన్నై జట్టుకు ఎంఎస్ ధోనీ 200వ మ్యాచ్ ఆడుతున్నాడు